Poetic Sayings – 8

Vinu midi rajjuvu phaNigaa
Dani telisina bhayamu nuDugu naTuvale jiivuM
Danugaani brahmamani teli
Sina nirbhayu Dagucu mukti jeMdu nareMdraa!
(from dharaNidevula ramayamaMtri’s  ‘daSavatara charitramu’)

విను మిది రజ్జువు ఫణిగా
దని తెలిసిన భయము నుడుగు నటువలె జీవుం
డనుగాను బ్రహ్మమని తెలి
సిన నిర్భయుఁ డగుచు ముక్తిఁ జెందు నరేంద్రా!
(ధరణిదేవుల రామయమంత్రి, దశావతార చరిత్రము, ప్రథమాశ్వాసం, 221 కంద పద్యం)

O king Iisten, as you get relieved
Learning it is only a rope, not a snake, the revelation,
Though mortal, within you also lived
The Almighty, makes you lose fear, leads to salvation.