Select poems from ‘Manu Charitramu’ by Allasaani Peddana (1)

శ్రీరస్తు (sreerastu) Be blessed with wealth శ్రీకృష్ణాయ నమః (sreekRshNaaya nama@h) Salutations to Sir Krishna మను చరిత్రము (manu charitramu) The grand tale of Manu పీఠిక శ్రీ వక్షోజకురుంగనాభ మెదపై జెన్నొంద విశ్వంభరా దేవిన్ దత్కమలాసమీపమునఁ బ్రీతిన్ నిల్పినాఁడో యనం గా వందారు సనందనాది నిజభక్తశ్రేణికిన్ దోఁచు రా జీవాక్షుండు కృతార్థుఁ జేయు శుభదృష్టిన్ గృష్ణారాయాధిపున్. piiThika Srii vakshoejakuruMganaabha medapai jennoMda viSvaMbharaa deavin datkamalaasamiipamuna@M briitin nilpinaa@MDoe … Continue reading Select poems from ‘Manu Charitramu’ by Allasaani Peddana (1)