
analaM biMchukayaina ba
vanuchē velugoMdu māDki vardhanamuM boM
dunu satkarmācharaNaM
buna daivamu nānukūlyamu gurupravarā!
(Andhra Mahabharatam, AnuSāsanika parvaM)
క. అనలం బించుక యైనఁ బ
వనుచే వెలుఁగొందు మాడ్కి వర్ధనముం బొం
దును సత్కర్మాచరణం
బున దైవము నానుకూల్యము గురుప్రవరా!
(ఆంధ్ర మహాభారతము, అనుశాసనికపర్వం, ప్రథమాశ్వాసం, 138)
The fire might be very small in size, just a spark,
But when accompanied by the air fast it spreads
And becomes a big blaze, good deeds are so alike
When supported by God grow without any bounds.
నిప్పురవ్వ కంటికి కనిపించనంత చిన్నదిగా, వెలుతురు రవ్వంతగా ఉంటుంది. అయితే, ఆ రవ్వంత నిప్పుకే గాలి గనుక తోడైతే అది వ్యాపించి పెద్దదై క్షణాలలోనే పెద్ద జ్వాలగా మరిపోతుంది. ఆ విధంగానే, మంచి పని చేయడం ఎంత చిన్నదిగా మొదలైనా, దైవానుకూలత తోడైతే పెరిగి పెద్దదై మనిషికి ఎంతో మేలు చేకూరుస్తుంది.
Comparison made in this poem is a very uncommon one. A ‘good-deed’ is compared to the ‘fire-particle’ in this poem. As a small particle of fire when associated with the blowing of air spreads in all directions and becomes a big blaze in a few minutes, a good-deed when associated with the support of the Almighty God would get all the required strength and would grow uninterruptedly and do much good to the mankind.
You must be logged in to post a comment.